By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Global Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International NewsGlobal Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International NewsGlobal Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • Bhakthi
  • Divya Spurthi
  • Rasi Phalalu
  • Education
  • Sports
  • About Us
  • Contact Us
Reading: ఏపీఎస్‌ఆర్టీసీలో 7,673 ఉద్యోగాల భర్తీకి చర్యలు – ప్రభుత్వ అనుమతికి పాలకమండలి విజ్ఞప్తి
Share
Notification Show More
Font ResizerAa
Global Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International NewsGlobal Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International News
Font ResizerAa
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • Bhakthi
  • Divya Spurthi
  • Rasi Phalalu
  • Education
  • Sports
  • About Us
  • Contact Us
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Global Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International News > Blog > Andhra Pradesh > ఏపీఎస్‌ఆర్టీసీలో 7,673 ఉద్యోగాల భర్తీకి చర్యలు – ప్రభుత్వ అనుమతికి పాలకమండలి విజ్ఞప్తి
Andhra PradeshLatest News

ఏపీఎస్‌ఆర్టీసీలో 7,673 ఉద్యోగాల భర్తీకి చర్యలు – ప్రభుత్వ అనుమతికి పాలకమండలి విజ్ఞప్తి

Chief Editor Hareesh Babu
Last updated: January 29, 2026 7:02 am
Chief Editor Hareesh Babu
7 months ago
Share
APSRTC jobs recruitment news
SHARE
🔄Last Updated: January 29, 2026 7:02 am

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. సంస్థలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఆర్టీసీ పాలకమండలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు జరిగిన పాలకమండలి సమావేశంలో కీలక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం.

మొత్తం 7,673 రెగ్యులర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందులో 3,673 డ్రైవర్ పోస్టులు, 1,813 కండక్టర్ పోస్టులతో పాటు డిపోలలో ఖాళీగా ఉన్న మెకానిక్‌లు, శ్రామిక్‌లు, ఇతర సాంకేతిక, సహాయక విభాగాల పోస్టులు కూడా ఉన్నాయి. ఈ నియామకాల ద్వారా ఆర్టీసీ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నదే లక్ష్యంగా పేర్కొన్నారు.

అలాగే ఆన్‌కాల్ డ్రైవర్ల రోజువారీ వేతనాన్ని ప్రస్తుతం ఉన్న రూ.800 నుంచి రూ.1,000కు పెంచాలని నిర్ణయించారు. డబుల్ డ్యూటీ చేసే కండక్టర్లకు చెల్లిస్తున్న మొత్తాన్ని రూ.900కు పెంచేందుకు కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు అమలైతే ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట కలగడమే కాకుండా ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Share Short News
📄 Generate e-Paper Clip
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
TAGGED:#APSRTC #RTCJobs #APSRTCRecruitment #APJobs #GovernmentJobs #DriverJobs #ConductorJobs #EmploymentNews #PublicTransport #APGovernment #JobUpdates #LatestNews #BreakingNews #ViralNews
Share This Article
Facebook Email Print
Share
Previous Article Proddatur 1 Town CI Sriram transfer news నిజాయితీకి బహుమానమా? 40 రోజుల్లోనే ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐ శ్రీరామ్ బదిలీపై ప్రజల్లో చర్చ
Next Article Kurnool police helping women passengers కర్నూలులో మహిళలకు అండగా నిలిచిన పోలీసులు – మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ఎమ్మిగనూరులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చల్లా శ్రీ వరుణ్
  • **బూర్గంపాడు అడవుల్లో విషాదం.. వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బలి**
  • **కానిస్టేబుల్ సాయికుమార్ మృతి.. ఏసీపీ కార్యాలయంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం, ఎల్బీనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత**
  • **కానిస్టేబుల్‌పై దాడి ఘటన.. తిరుపతి పోలీసులు కఠిన చర్యలు, పోలీసులపై చేయి చేసుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్**
  • **ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి ఎప్పుడు..? అత్యవసర వైద్యం లేక పేద రోగుల అవస్థలు.. ప్రజాప్రతినిధులు స్పందించాలంటున్న ప్రజలు**

Recent Comments

  1. vacuum filter on ఎండల తీవ్రతకు ప్రభుత్వం స్పందన – అంగన్వాడీ సిబ్బందికి దశలవారీగా వేసవి సెలవులు
  2. scam online on ఎండల తీవ్రతకు ప్రభుత్వం స్పందన – అంగన్వాడీ సిబ్బందికి దశలవారీగా వేసవి సెలవులు
  3. promos singapore on ఎండల తీవ్రతకు ప్రభుత్వం స్పందన – అంగన్వాడీ సిబ్బందికి దశలవారీగా వేసవి సెలవులు
  4. bisnis usaha industri jualan eceran on ఎండల తీవ్రతకు ప్రభుత్వం స్పందన – అంగన్వాడీ సిబ్బందికి దశలవారీగా వేసవి సెలవులు
  5. Full Article on ఎండల తీవ్రతకు ప్రభుత్వం స్పందన – అంగన్వాడీ సిబ్బందికి దశలవారీగా వేసవి సెలవులు

Abut Us

Global Times Telugu 24/7 is a digital media platform. Views expressed in opinion articles are those of the respective authors. The platform follows ethical news practices and complies with applicable digital media guidelines.

Global times logo 300

Legal

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Usefull Links

  • Andhra Pradesh
  • Bhakthi
  • Divya Spurthi
  • Education

Find Us In Social

Facebook Twitter Youtube Instagram

© Global Times Telugu 24/7. All Rights Reserved.
Design & Development by OneClick Solutions

© Global Times Telugu 24/7. All Rights Reserved.
Design & Development by OneClick Solutions

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?