ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో అపూర్వ విజయాన్ని సాధించారు. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రాంతంలో నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్ పనులు చేపట్టారు. కేవలం ఆరు రోజుల్లో 52 కిలోమీటర్ల మేర (156 లేన్ కిలోమీటర్లు) కాంక్రీట్ రహదారిని పూర్తి చేశారు. ఆధునిక యంత్రాలు, నాణ్యమైన నిర్మాణ విధానాలతో ఈ పనులు చేపట్టగా, పలువురు నిపుణులు దీన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడనుందని అధికారులు తెలిపారు.
Andhra PradeshAlluri Sitharama RajuAnakapalliAnantapurAnnamayyaBapatlaChittoorDr BR Ambedkar KonaseemaEast GodavariEluruGunturKakinadaKrishnaKurnoolLatest NewsNandyalNTRPalnaduParvathipuram ManyamPrakasamSri Potti Sriramulu NelloreSri Sathya SaiSrikakulamTirupatiVisakhapatnamVizianagaramWest GodavariYSR Kadapa
